అర్థం : ఒకచోట నీరు నిల్వ ఉండే ప్రదేశం
ఉదాహరణ :
కొలనులో తామరపూలు వికసించి ఉన్నాయి.
పర్యాయపదాలు : కొలను, జలాశయం, సరస్సు, సరోవరం
ఇతర భాషల్లోకి అనువాదం :
The part of the earth's surface covered with water (such as a river or lake or ocean).
They invaded our territorial waters.అర్థం : ఒక రకమైన చిన్న గుంట
ఉదాహరణ :
శీలా చెరువు నుంచి నీళ్లును తీసుకోని వచ్చి మొక్కలకు పోస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఈత కొట్టడానికి అనువైన ప్రదేశము.
ఉదాహరణ :
రాము చెరువులో ఈదుతున్నాడు.
పర్యాయపదాలు : ఈత చెరువు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह तालाब जो विशेषकर तैरने के लिए बनाया जाता है।
राम तरणताल में तैर रहा है।Pool that provides a facility for swimming.
`swimming bath' is a British term.అర్థం : చుట్టూ గట్లు కలిగిన జలాశయం
ఉదాహరణ :
కుమ్మరి చెరువు మట్టితో పాత్రలు తయారు చేస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :