అర్థం : స్థిరముగా లేని
ఉదాహరణ :
రాత్రిలో ఆకాశంలో నక్షత్రాలు చెల్లాచెదురుగా వుండటం మీరు స్పష్టంగా చూడవచ్చు.
పర్యాయపదాలు : క్రమంలేకుండా
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of moving away in different direction from a common point.
An angle is formed by the divergence of two straight lines.అర్థం : చాలా మంది ఒకేసారిగా ఇటుఅటు లేక ఒకేవైపుగా పరిగెత్తే క్రియ
ఉదాహరణ :
బాంబు పేలుడు వదంతి వ్యాపించగానే బజారులో అందరు చెల్లాచెదురయ్యారు.
పర్యాయపదాలు : కకావికలు, చిందరవందర, పటాపంచలు
ఇతర భాషల్లోకి అనువాదం :
A headlong rush of people on a common impulse.
When he shouted `fire' there was a stampede to the exits.