పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెవుడు అనే పదం యొక్క అర్థం.

చెవుడు   నామవాచకం

అర్థం : చెవిటి స్థితి లేక భావన.

ఉదాహరణ : చెవుడు కారణంగా తనకు ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసి వస్తోంది.

పర్యాయపదాలు : క్ష్వేడము, చెవుడ్పాటు, బధిరత్వము, బాధిర్యము


ఇతర భాషల్లోకి అనువాదం :

बहरा होने की अवस्था या भाव।

बहरापन के कारण मुझे प्रतिदिन कई कठिनाइयों का सामना करना पड़ता है।
बधिरता, बहरापन

Partial or complete loss of hearing.

deafness, hearing loss

అర్థం : చెవులు వినబడని స్థితి.

ఉదాహరణ : ఈ విద్యాలయం చెవిటివాళ్ల కోసం స్థాపించబడింది.

పర్యాయపదాలు : చెవిటి, బదిరిలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसे सुनाई न देता हो या कम देता हो।

यह विद्यालय बहरों के लिए खोला गया है।
बधिर, बहरा

People who have severe hearing impairments.

Many of the deaf use sign language.
deaf

చెవుడు   క్రియా విశేషణం

అర్థం : చెవులు వినిపించని స్థితి

ఉదాహరణ : అతడు ధనస్సును చెవి వరకు వింటినారితో లాగి వదిలేశాడు.

పర్యాయపదాలు : చెవిటివాడు, చెవులు వినిపించని


ఇతర భాషల్లోకి అనువాదం :

कान तक।

उसने धनुष की प्रत्यंचा को आकर्ण खींचकर छोड़ा।
आकर्ण

चौपाल