అర్థం : ఫాల్గుణమాసంలో పాడే ఒక రకమైన హోళీ గీతం
ఉదాహరణ :
హోళి రోజు చేతాళాన్ని పాడి అతడు అందరి ప్రశంసలను అందుకున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
फागुन में गाया जानेवाला एक प्रकार का होली गीत।
होली के दिन चौताल गाकर उसने सबकी वाहवाही लूट ली।