పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చేరవేయు అనే పదం యొక్క అర్థం.

చేరవేయు   క్రియ

అర్థం : ఒక వ్యక్తి లేక వస్తువు ఒక ప్రదేశము నుండి మరో ప్రదేశమునకు వెళ్ళుట.

ఉదాహరణ : నేను తమరి వస్తువులను యథాస్థానమునకు చేరవేశాను.

పర్యాయపదాలు : అందజేయు, అంపు, పంపు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा करना कि कोई वस्तु या व्यक्ति एक स्थान से चलकर दूसरे स्थान पर आ जाए।

मैंने आपका समान यथा स्थान पहुँचा दिया।
पहले मैं दादाजी को घर पहुँचाऊँगा फिर आऊँगा।
छोड़ना, पहुँचाना, पहुंचाना

Bring to a destination, make a delivery.

Our local super market delivers.
deliver

అర్థం : ఒకరి నుంచి మరొకరికి అందజేయుట

ఉదాహరణ : ప్రభుత్వం ప్రజలకు సేవలను చౌక ధరలకు చేరవేస్తుంది.

పర్యాయపదాలు : అందవేయు, చేర్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेष अवस्था या दशा तक ले जाना।

सरकार लोगों तक सेवाओं को सस्ते दामों में पहुँचाती है।
पहुँचाना, पहुंचाना

అర్థం : రోగిని ఆసుపత్రి మొదలైన చోట పెట్టుట

ఉదాహరణ : రమేష్ ను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

పర్యాయపదాలు : అంటగట్టు, చేర్చు, చేర్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

रोग के निदान के लिए किसी बीमार को किसी अस्पताल आदि में रखवाना।

रमेश को एक सरकारी अस्पताल में भर्ती कराया गया है।
एडमिट कराना, भरती कराना, भर्ती कराना

Admit into a hospital.

Mother had to be hospitalized because her blood pressure was too high.
hospitalise, hospitalize

चौपाल