పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చేర్చు అనే పదం యొక్క అర్థం.

చేర్చు   క్రియ

అర్థం : నియమిత స్థానమునకు తీసుకెళ్ళుట

ఉదాహరణ : డ్రైవరు బస్సును బస్టాండుకు చేర్చాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी जगह पहुँचाना।

ड्राइवर ने गाड़ी को बस स्टैंड पर लगा दिया।
लगाना

అర్థం : ఎవరి వస్తువులను వారి దగ్గరకు పంపించడం

ఉదాహరణ : నేను తప్పిపోయిన పిల్లవాడ్ని వాళ్ళ ఇంటికి చేర్చాను.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के साथ किसी स्थान तक इसलिए जाना कि मार्ग में उस पर कोई विपत्ति न आने पाए।

मैंने खोये हुए बच्चे को उसके घर पहुँचाया।
छोड़ना, पहुँचाना, पहुंचाना

Guide or conduct or usher somewhere.

Hand the elderly lady into the taxi.
hand

అర్థం : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం

ఉదాహరణ : డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.

పర్యాయపదాలు : అనుసంధించు, ఎక్కించు, కూర్పు, జోడించు


ఇతర భాషల్లోకి అనువాదం :

सितार, ढोल आदि की डोरी या तार कसना या तानना।

ढोलकिया ढोलक चढ़ा रहा है।
चढ़ाना

Alter or regulate so as to achieve accuracy or conform to a standard.

Adjust the clock, please.
Correct the alignment of the front wheels.
adjust, correct, set

అర్థం : ఒకరి నుంచి మరొకరికి అందజేయుట

ఉదాహరణ : ప్రభుత్వం ప్రజలకు సేవలను చౌక ధరలకు చేరవేస్తుంది.

పర్యాయపదాలు : అందవేయు, చేరవేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशेष अवस्था या दशा तक ले जाना।

सरकार लोगों तक सेवाओं को सस्ते दामों में पहुँचाती है।
पहुँचाना, पहुंचाना

అర్థం : రోగిని ఆసుపత్రి మొదలైన చోట పెట్టుట

ఉదాహరణ : రమేష్ ను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

పర్యాయపదాలు : అంటగట్టు, చేరవేయు, చేర్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

रोग के निदान के लिए किसी बीमार को किसी अस्पताल आदि में रखवाना।

रमेश को एक सरकारी अस्पताल में भर्ती कराया गया है।
एडमिट कराना, भरती कराना, भर्ती कराना

Admit into a hospital.

Mother had to be hospitalized because her blood pressure was too high.
hospitalise, hospitalize

चौपाल