పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఛాయ అనే పదం యొక్క అర్థం.

ఛాయ   నామవాచకం

అర్థం : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.

ఉదాహరణ : రాము తన నీడను చూసి భయపడ్డాడు

పర్యాయపదాలు : అతేజం, అనాతపం, ఆతపాభావం, ఆభాతి, నీడ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु पर प्रकाश पड़ने पर उसकी विपरित दिशा में उस वस्तु के अनुरूप बनी काली आकृति।

बच्चा अपनी परछाईं को देखकर प्रसन्न हो रहा है।
छाया, परछाईं, परछावाँ, परछाहीँ, प्रतिच्छाया, प्रतिछाया, साया

Shade within clear boundaries.

shadow

అర్థం : ఏదైన వస్తువు నీడ.

ఉదాహరణ : నీళ్ళలోకి తొంగిచూడగానే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది

పర్యాయపదాలు : అనుబింబం, ఆభాతి, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం, బింబం


ఇతర భాషల్లోకి అనువాదం :

जल, दर्पण आदि में दिखाई पड़ने वाली किसी वस्तु की छाया।

देवर्षि नारद ने जब जल में अपना प्रतिबिंब देखा तो उन्हें बंदर का रूप दिखाई दिया।
अक्स, इमेज, छवि, परछाईं, परछावाँ, परछाहीँ, प्रतिकाश, प्रतिबिंब, प्रतिबिम्ब, प्रतिमान, बिंब, बिम्ब

A likeness in which left and right are reversed.

mirror image, reflection, reflexion

అర్థం : ఒక వస్తువు యొక్క గుణము కళ్ళ ద్వారా తెలియునది.

ఉదాహరణ : అతను చామనచ్చాయ రంగులో ఉంటాడు.

పర్యాయపదాలు : చాయ, పసను, బచ్చెన, రంగు, వన్నియ, వన్ను, వన్నువు, వన్నె, వర్ణము, వర్ణిక, హోమి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि का वह गुण जिसका ज्ञान केवल आँखों द्वारा होता है।

वह गौर वर्ण का है।
वह गोरे रंग का है।
रंग, रङ्ग, वर्ण

A visual attribute of things that results from the light they emit or transmit or reflect.

A white color is made up of many different wavelengths of light.
color, coloring, colour, colouring

అర్థం : ఒక వస్తువును ప్రత్యేకమైనదిగా గుర్తించడానికి ఉపయోగపడే ఛాయ

ఉదాహరణ : ఈ చీర ఎరుపు రంగుతో రంగరించి ఉంది

పర్యాయపదాలు : రంగు, వర్ణం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पदार्थ जिससे कोई चीज़ रंगी जाती है।

यह साड़ी लाल रंग से रंगी गई है।
डाई, रंग, रङ्ग

Any material used for its color.

She used a different color for the trim.
color, coloring material, colour, colouring material

चौपाल