అర్థం : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
ఉదాహరణ :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
పర్యాయపదాలు : కఠినమైన, కష్టమైన, క్లిష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Difficult to analyze or understand.
A complicated problem.