పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జత అనే పదం యొక్క అర్థం.

జత   నామవాచకం

అర్థం : శరీరంలో ఏవైనా రెండు అవయవాల కూడిక.

ఉదాహరణ : నా వేల్ల జంట నొప్పి పుడుతుంది.

పర్యాయపదాలు : జంట, జోడి


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर के अंगों की गाँठ या जोड़ जहाँ से वे झुकते या मुड़ते हैं।

मेरी उँगलियों के जोड़ों में दर्द है।
अवयव संधि, अवयव सन्धि, गाँठ, गांठ, जोड़, पर्व, पोर, संधि, सन्धि

(anatomy) the point of connection between two bones or elements of a skeleton (especially if it allows motion).

articulatio, articulation, joint

అర్థం : రెండుగా వుండటం

ఉదాహరణ : ఈ వస్తాదుల జంట బాగుంది.

పర్యాయపదాలు : జంట, జోడి


ఇతర భాషల్లోకి అనువాదం :

वे दो जो बराबरी के हों।

इन पहलवानों की जोड़ी अच्छी है।
जोड़, जोड़ा, जोड़ी

Two items of the same kind.

brace, couple, couplet, distich, duad, duet, duo, dyad, pair, span, twain, twosome, yoke

అర్థం : ఇద్దరు వ్యక్తులు ,వస్తువులు కలిసి ఉండేటువంటి స్థితి

ఉదాహరణ : వాళ్ళ జంట చూడ ముచ్చటగా వుంది

పర్యాయపదాలు : జంట


ఇతర భాషల్లోకి అనువాదం :

दो व्यक्ति, वस्तु आदि जो एक-दूसरे के सहयोगी या सम्बद्ध हों।

उनकी जोड़ी बड़ी अच्छी लगती है।
जुगल, जोट, जोड़, जोड़ा, जोड़ी, यमल, युग, युगम, युगल, युग्म

A pair who associate with one another.

The engaged couple.
An inseparable twosome.
couple, duet, duo, twosome

అర్థం : ఒకే దానిలా కనిపించే ఇంకో వస్తువు వుండటం

ఉదాహరణ : సంవత్సరంలో నాకూతురి బూట్లు చెప్పులు ఐదు జతలు కనిపిస్తాయి.

పర్యాయపదాలు : జంట, జోడు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक ही तरह की एवं साथ-साथ काम में आनेवाली दो चीज़ें जो एक इकाई के रूप में मानी जाएँ।

मेरी बेटी को साल में पाँच जोड़ी जूते-चप्पल लगते हैं।
जोट, जोड़, जोड़ा, जोड़ी

A set of two similar things considered as a unit.

brace, pair

అర్థం : ఒక మనిషి ఒకే సారి ధరించు బట్టలు

ఉదాహరణ : ఆమె బాక్స్‍లో పెట్టిన బట్టలలో నుండి ఒక జత బట్టలను ఇస్త్రీ చేసింది.

పర్యాయపదాలు : జోడు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक आदमी के एक बार में एक साथ पहनने के सब कपड़े।

उसने बक्से में रखे कपड़ों में से एक जोड़ी निकाल कर पहन लिया।
जोट, जोड़, जोड़ा, जोड़ी

चौपाल