అర్థం : కారణ జన్ముడు
ఉదాహరణ :
మహాత్మా బుద్ధుడు ఒక అవతార పురుషుడు.
పర్యాయపదాలు : అవతరించిన, పుట్టిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें ईश्वर या देवता का अंश हो या माना जाता हो।
महात्मा बुद्ध एक अवतारी पुरुष थे।అర్థం : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
ఉదాహరణ :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
పర్యాయపదాలు : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
ఇతర భాషల్లోకి అనువాదం :