అర్థం : జనించే కాలం
ఉదాహరణ :
నాకు నా కుమార్తె పుట్టినరోజు గుర్తుకు రావడంలేదు
పర్యాయపదాలు : జననకాలం, పుట్టినకాలం, పుట్టినరోజు, పుట్టినసమయము
ఇతర భాషల్లోకి అనువాదం :
The time when something begins (especially life).
They divorced after the birth of the child.