పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జన్మించు అనే పదం యొక్క అర్థం.

జన్మించు   క్రియ

అర్థం : తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చుట

ఉదాహరణ : భగవంతుడైన కృష్ణుడు అర్ధరాత్రిలో జన్మించినాడు.

పర్యాయపదాలు : అవతరించు, ఆవిర్భవించు, కలుగు, జనించు, జనియించు, పుట్టు, వచ్చు, సంభవించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अस्तित्व में आना या जीवन धारण करना।

कृष्ण भगवान ने आधी रात को जन्म लिया।
आना, जनमना, जन्म लेना, जन्मना, पैदा होना, प्रसूत होना

Come into existence through birth.

She was born on a farm.
be born

అర్థం : గర్భంలో వున్న వాళ్ళు బయటికి రావడం.

ఉదాహరణ : “ఆమె ఏడవ కొడుకు జన్నించిన తరువాత ఒక్కటి కూడా మంచి జరగలేదు.

పర్యాయపదాలు : ఉత్పన్నమవ్వు, పుట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

गर्भ से बच्चा बाहर निकालना।

उसने सात बच्चे पैदा किए पर एक भी सुपात्र नहीं निकला।
उत्पन्न करना, जनना, जनमाना, जन्म देना, जन्माना, पैदा करना

Cause to be born.

My wife had twins yesterday!.
bear, birth, deliver, give birth, have

चौपाल