పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జమాబంధీ అనే పదం యొక్క అర్థం.

జమాబంధీ   నామవాచకం

అర్థం : జమా_ఖర్చులకు సంబంధించిన పుస్తకం

ఉదాహరణ : అతడు లెక్కచేసిన తర్వాత జమాబంధీపుస్తకాన్ని చింపేశాడు.

పర్యాయపదాలు : జమాబంధీపుస్తకం


ఇతర భాషల్లోకి అనువాదం :

हिसाब का कच्चा चिट्ठा।

उसने हिसाब करने के बाद खसरे को फाड़ दिया।
खसरा, ख़सरा

అర్థం : పన్ను వివరాలు కరణం దగ్గర ఉండే చిట్టా

ఉదాహరణ : కరణం జమాబంధీ చూసి రైతుల దగ్గర పన్ను వసూలు చేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पटवारी का वह कागज जिसमें आसामियों के नाम और उनकी लगान लिखी रहती है।

पटवारी जमाबंदी देखकर किसानों से लगान वसूल कर रहा था।
जमाबंदी

चौपाल