పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జయంతి అనే పదం యొక్క అర్థం.

జయంతి   నామవాచకం

అర్థం : ఇంద్రుని కూతురు

ఉదాహరణ : జయంతి మరియు జయంతుడు అన్నా_చెళ్లెలు.


ఇతర భాషల్లోకి అనువాదం :

देवाधिपति इन्द्र की पुत्री।

जयंती और जयंत भाई-बहन थे।
जयंती, जयनी, जयन्ती, शरणी

An imaginary being of myth or fable.

mythical being

అర్థం : ప్రసిద్ద వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు జరుపురోజు

ఉదాహరణ : అక్టోబర్ రెండున మహాత్మా గాంధీ జన్మదినం వస్తుంది.

పర్యాయపదాలు : జన్మదినం, పుట్టినరోజు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्रसिद्ध व्यक्ति के जन्म लेने का दिन जो प्रायः उत्सव के रूप में मनाया जाता है।

दो अक्टूबर को महात्मा गाँधी की जयंती मनायी जाती है।
जन्मोत्सव, जयंती, जयन्ती

అర్థం : ఎవరిదైన జన్మ తిథి

ఉదాహరణ : సంస్థ ఈరోజు తన రజత జయంతిని జరుపుకొంటున్నది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी संस्था की जन्मतिथि अथवा किसी महत्वपूर्ण कार्य के आरम्भ होने की वार्षिक तिथि पर होने वाला उत्सव।

यह संस्था आज अपनी रजत जयंती मना रही है।
जयंती, जयन्ती

A special anniversary (or the celebration of it).

jubilee

అర్థం : శివుడి యొక్క భార్య

ఉదాహరణ : పార్వతిదేవి భగవంతుడైన గణేష్ యొక్క తల్లి.

పర్యాయపదాలు : అంబ, అంబిక, అగజ, అచలజ, అచలాత్మజ, అద్రిజ, అనంత, అన్నపూర్ణ, అపరాజిత, అపర్ణ, అమ్మిక, ఆద్య, ఆనందభైరవి, ఆర్య, ఆర్యాణి, ఈశాని, ఈశ్వరి, ఉమ, కపాలిని, కరాళిక, కర్వరి, కళ్యాణి, కాత్యాయణి, కొండకూతురు, కొండచూలి, కౌశికి, గాంధర్వి, గిరిజ, గుబ్బలిపట్టి, గుహజనని, గౌరమ్మ, గౌరి, చండ, చండాలిక, చలిమలచూలు, చలిమలపట్టి, జగజ్జనని, తామసి, త్రిపురసుందరి, దాక్షాయణి, దాక్షి, దుగ్గ, దుగ్గమ్మ, నందిని, నగజ, నగజాత, నారాయణి, నికుంభిల, నీలలోహిత, పరమేశ్వరి, పార్వతిదేవి, ప్రభ, బదరీవాస, బహుభుజ, బాభ్రవి, బ్రహ్మచారిణి, భగవతి, భద్రకాళి, భవాని, భవ్య, భూతమాత, భైరవి, మలయమ్మ, మలయవాసి, మహాదేవి, మహేశ్వరి, మాత, మాతంగి, మాతృక, మారి, మాలిని, యమున, యాదవి, యోగమాయ, యోగీశ్వరి, వలిగట్టుదొరపట్టి, విజయ, విశాలాక్షి, శంకరి, శంభుప్రియ, శాంతి, శారద, శిఖరవాసిని, శివప్రియ, శివవల్లభ, శివసత్తి, శైలజ, శైలసుత, శైలేయి, సత్య, సనాతని, సహస్రభుజ, సింహధర, సింహయాన, సింహవాహిని, సురస, సురసుందరి, సౌమ్య, హిమజ, హైమావతి


ఇతర భాషల్లోకి అనువాదం :

शिव की पत्नी।

पार्वती भगवान गणेश की माँ हैं।
अंबा, अंबिका, अचलकन्या, अचलजा, अद्रि-कन्या, अद्रि-तनया, अद्रिकन्या, अद्रिजा, अद्रितनया, अपरना, अपर्णा, अम्बा, अम्बिका, आर्या, इला, उमा, गिरिजा, गौरी, जग जननी, जग-जननी, जगजननी, जगत् जननी, जगत्-जननी, जगदीश्वरी, जगद्जननी, जया, त्रिभुवनसुंदरी, त्रिभुवनसुन्दरी, देवेशी, नंदा, नंदिनी, नन्दा, नन्दिनी, नित्या, पंचमुखी, पञ्चमुखी, पर्वतजा, पार्वती, भगवती, भवभामिनी, भववामा, भवानी, भव्या, मंगला, महागौरी, महादेवी, मृड़ानी, रुद्राणी, वृषाकपायी, शंकरा, शंकरी, शंभुकांता, शताक्षी, शम्भुकान्ता, शिवा, शैलकन्या, शैलकुमारी, शैलजा, शैलसुता, शैलेयी, सुनंदा, सुनन्दा, हिमजा, हिमसुता, हिमालयजा, हेमसुता, हैमवती

అర్థం : శివుని భార్య

ఉదాహరణ : నవరాత్రి జయంతికి తాయత్తులను పిల్లలకు ధరింప చేస్తారు.

పర్యాయపదాలు : పార్వతీ, శివానీ


ఇతర భాషల్లోకి అనువాదం :

विजयादशमी के दिन ब्राह्मणों द्वारा आशीर्वाद के रूप में दिए जाने वाले जौ के अंकुर।

नवरात्रि की जयंती को ताबीज में भरकर बच्चे को पहनाया गया।
जई, जयंती, जयन्ती, शिवानी

A grain of barley.

barley, barleycorn

चौपाल