పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జయించిన అనే పదం యొక్క అర్థం.

జయించిన   విశేషణం

అర్థం : పరాజయం పొందకపొవడం

ఉదాహరణ : జయించిన రాజు ఓడిపోయిన రాజును బంధించాడు

పర్యాయపదాలు : గెలుపొందిన, విజయం పొందిన


ఇతర భాషల్లోకి అనువాదం :

पराजित करने वाला।

विजेता राजा ने पराजित राजा को बंदी बना लिया।
अपध्वंसी, अभिजित, अभिजीत, ग़ालिब, गालिब, जितवार, जितवैया, जितार, जिष्णु, विजयी, विजेता

Having won.

The victorious entry.
The winning team.
victorious, winning

అర్థం : అపజయం కానిది.

ఉదాహరణ : స్కంధ గుప్తుడు తాను జయించిన రాజ్యాన్ని తన అన్నకు ఇచ్చాడు

పర్యాయపదాలు : గెలుపొందిన, నెగ్గిన, సాధించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो जीत लिया गया हो।

स्कंद गुप्त ने विजित राज्य अपने भाई को दे दिया।
जीता हुआ, विजित

Not subject to defeat.

With that move it's a won game.
won

అర్థం : ఓడిపోనటువంటి

ఉదాహరణ : జయించిన ఆటగాడు మైదానంలో చివరి వరకు వుంటాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका विघात न हुआ हो।

अप्रतिहत खिलाड़ी मैदान में अंत तक डटे रहे।
अप्रतिहत

चौपाल