పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జరీ అనే పదం యొక్క అర్థం.

జరీ   నామవాచకం

అర్థం : జలతారుతో గుడ్డలపై నైపుణ్యంతో వేసే డిజైన్లతో కూడిన పనితనం

ఉదాహరణ : అద్దకం చీరపై జరీ వేయబడింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बादले का वह सुनहला या रुपहला फीता जो कपड़ों पर लगाया जाता है।

चुनरी में गोटे लगे हुए हैं।
गोट, गोटा, संजाफ

Trimming used to decorate clothes or curtains.

braid, braiding, gold braid

అర్థం : బంగారు రంగు పోగులు కలిసినటువంటి ఒక వస్త్రం

ఉదాహరణ : సీత పెళ్లిలో జరీ చీర ధరించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

सुनहले बादले से बुना हुआ एक वस्त्र।

सीता ने शादी में ज़री की साड़ी पहनी।
जरी, ज़री, ताश

Thick heavy expensive material with a raised pattern.

brocade

జరీ   విశేషణం

అర్థం : పట్టులాంటి అంచు గల నేత చీర

ఉదాహరణ : ఆమె నాలుగు జరీ చీరలు కొనింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

ज़री से बुना हुआ या जिसमें ज़री हो।

उसने चार ज़रीदार साड़ियाँ खरीदी।
जरीदार, ज़रीदार

चौपाल