అర్థం : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
ఉదాహరణ :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
పర్యాయపదాలు : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలేజా, తామర, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం
ఇతర భాషల్లోకి అనువాదం :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lilyఅర్థం : శ్రీకృష్ణుడు
ఉదాహరణ :
శంఖం ఒక జలతర జంతువు
పర్యాయపదాలు : అంబుజం, అబ్జం, కంబు, కంబుకం, కంబువు, కూతకైదువు, పావనధ్వని, పెనుగుల్ల, బూరగొమ్ము, మహానాదం, వారిజం, శంఖం, శ్వేతం, సారంగం, సింధుపుష్పం
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार का बड़ा घोंघा जिसका कोष पवित्र माना जाता है और देवताओं के आगे बजाया जाता है।
शंख एक जलीय जन्तु है।Any of various edible tropical marine gastropods of the genus Strombus having a brightly-colored spiral shell with large outer lip.
conch