అర్థం : ఏ మతమునైన స్వీకరించువారు.
ఉదాహరణ :
భారతదేశంలో హిందూ మత ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్నది.
పర్యాయపదాలు : ధర్మపరమైన, మతపరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो किसी धर्म का अनुयायी हो।
भारत में हिन्दू धर्मावलंबी लोगों की संख्या अन्य की अपेक्षा अधिक है।అర్థం : కులపరమైన
ఉదాహరణ :
ఆర్థికపరంగా మరియు జాతిపరంగా సూడాన్ లో ముస్లింలకు మరియు క్రైస్తవులకు మధ్య పెద్ద సంఘర్షణ జరుగుతొంది.
పర్యాయపదాలు : మతపరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Of or characteristic of race or races or arising from differences among groups.
Racial differences.