పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జామి అనే పదం యొక్క అర్థం.

జామి   నామవాచకం

అర్థం : నాతో పాటు పుట్టిన అమ్మాయి

ఉదాహరణ : రాధా నా తోబుట్టువు.

పర్యాయపదాలు : అనంతరజ, అనుజ, అనుజాత, అవరజ, ఆడుతోడు, చెలియలు, చెల్లె, తోబుట్టువు, భగిని, యవియసి, యాము, సొంత చెల్లి, సొంత చెల్లెలు, సొంత సహోదరి, స్వస


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के विचार से उसके माता-पिता की कन्या।

राधा मेरी सगी बहन है।
बहन, बहिन, सगर्भा, सगी बहन, सगी बहिन, सहोदरा, सोदरा

A female person who has the same parents as another person.

My sister married a musician.
sis, sister

అర్థం : చెల్లెలు లేక అక్క.

ఉదాహరణ : మా చిన్నాన కూతురు చాలా మృదు స్వభావం కలది

పర్యాయపదాలు : అనంతరజ, అనుజ, అనుజాత, అవరజ, ఆడుతోడు, చెలియలు, చెల్లి, చెల్లె, చెల్లెలు, తోబుట్టువు, భగిని, యవియసి, యాము, సహోదరి, స్వస


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के विचार से उसकी माता की कन्या या चाची, मामी, फुआ आदि की लड़की या वह जिसे धर्म, समाज, कानून आदि के आधार पर बहन का दर्जा मिला हो।

मेरी चचेरी बहन बहुत ही मृदु स्वभाव की है।
बहन, बहना, बहिन, बहिनी, भगनी, भगिनी, स्वसा

A female person who has the same parents as another person.

My sister married a musician.
sis, sister

चौपाल