పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జారు అనే పదం యొక్క అర్థం.

జారు   క్రియ

అర్థం : కాలు మన ఆదీనంలో లేనప్పుడు జరిగేది

ఉదాహరణ : నేను దారిలో నడుస్తున్నప్పుడు కాలు జారి కింద పడ్డాను.

పర్యాయపదాలు : తట్టుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

चिकनाहट के कारण कोई वस्तु अपने स्थान पर ठहर न सकना।

सड़क पर चलते समय मेरा पैर फिसला और मैं गिर गया।
फिसलना, बिछलना, रपटना

Move obliquely or sideways, usually in an uncontrolled manner.

The wheels skidded against the sidewalk.
skid, slew, slide, slip, slue

అర్థం : వేరుగా అవడం లేదా దూరమవడం.

ఉదాహరణ : వచ్చిన ఆపద తొలగిపోయింది.

పర్యాయపదాలు : అపసరిల్లు, ఎడగిల్లు, జరుగు, తొలగు, విడివడు, వూడిపోవు, వెలువడు, వేరగు


ఇతర భాషల్లోకి అనువాదం :

अलग या दूर होना।

आई बला अब टल गई।
अलग होना, अहुटना, टरना, टलना, दूर होना, हटना

Go out of existence.

She hoped that the problem would eventually pass away.
pass away

అర్థం : లోభంతో నిండుకున్న ప్రవృత్తి కలిగి ఉండడం

ఉదాహరణ : సేఠ్ యొక్క ధనాన్ని చూచి అతని మనసు చలించింది

పర్యాయపదాలు : చలించు, ద్రవించు


ఇతర భాషల్లోకి అనువాదం :

लोभ से प्रवृत्त होना।

सेठ का धन देखकर उसका मन फिसल गया।
फिसलना

జారు   నామవాచకం

అర్థం : జిడ్డు ప్రదేశములో ఏ వస్తువు నిలువకుండినది

ఉదాహరణ : బావి దగ్గర బాగా జారుతోంది


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा चिकना होने की अवस्था या भाव जहाँ कोई वस्तु ठहर न सके।

कुँए के आस-पास बहुत फिसलन है।
फिसलन, फिसलाहट

A slippery smoothness.

He could feel the slickness of the tiller.
slick, slickness, slip, slipperiness

జారు   విశేషణం

అర్థం : మృదువుగా వుండటం

ఉదాహరణ : కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ నేల జారుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें फिसलन हो।

जरा संभलकर चलिए, यहाँ की जमीन फिसलाऊ है।
फिसलहा, फिसलाऊ

Causing or tending to cause things to slip or slide.

Slippery sidewalks.
A slippery bar of soap.
The streets are still slippy from the rain.
slippery, slippy

चौपाल