అర్థం : జార్జియా దేశమునకు సంబంధించిన లేక జార్జియా దేశము యొక్క
ఉదాహరణ :
అతడు జార్జియాకు సంబంధించిన రైతు ఇంట్లో బసచేసియున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Of or relating to or characteristic of the Asian republic of Georgia or its people or language.
The Georgian capital is Tbilisi.