అర్థం : గీరుకోవాలనే తపన కలిగిన
ఉదాహరణ :
రెండు రోజుల నుండి స్నానం చేయని కారణంగా నా శరీరము దురదగా వుంది
పర్యాయపదాలు : దురదపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर में या शरीर के किसी अंग में खुजली मालूम होना।
दो दिन से न नहाने के कारण मेरा शरीर खुजला रहा है।