పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జీవం అనే పదం యొక్క అర్థం.

జీవం   నామవాచకం

అర్థం : శక్తి మొదలైనవాటిని తిరిగి పొందటం.

ఉదాహరణ : వర్షం కురవగానే ఎండిన భూమి జీవాన్ని పొందింది.

పర్యాయపదాలు : ప్రాణం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह प्रक्रिया जिसमें कोई अपनी खोई हुई ताजगी, ऊर्जा आदि पुनः प्राप्त कर ले।

बारिश होते ही सूखी जमीन का कायाकल्प हो गया।
काया कल्प, काया-कल्प, कायाकल्प

The phenomenon of vitality and freshness being restored.

The annual rejuvenation of the landscape.
greening, rejuvenation

అర్థం : జీవరాశులకు వుండేదిప్రాణులకు వుండేది

ఉదాహరణ : శరీరం నుంచి ప్రాణం బయట వేళ్ళటమే మృత్యువు.

పర్యాయపదాలు : ఉసురు, ఊపిరి, ప్రాణం, సత్వం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राणियों की वह चेतन शक्ति जिससे वे जीवित रहते हैं।

शरीर से प्राण का बहिर्गमन ही मृत्यु है।
आत्मा, उक्थ, चेतना, चैतन्य, जाँ, जान, जीव, जीवड़ा, जीवथ, जीवन-शक्ति, जीवात्मा, दम, धातृ, नफ़स, नफ़्स, पुंगल, प्राण, सत्त्व, सत्व, स्पिरिट

The vital principle or animating force within living things.

spirit

అర్థం : జీవితపు కొనసాగింపు

ఉదాహరణ : అమ్మ ఎల్లప్పుడు తన పిల్లల మనుగడను కోరుకుంటుంది .

పర్యాయపదాలు : బ్రతుకు, మనుగడ


ఇతర భాషల్లోకి అనువాదం :

साधारणतः औरों का अंत हो जाने पर भी या कुछ विशिष्ट घटनाओं के बाद भी बचे, बने या जीते रहने की क्रिया या अवस्था।

माँ हमेशा अपने बच्चों के अतिजीवन की कामना करती है।
अतिजीवन

A state of surviving. Remaining alive.

endurance, survival

అర్థం : -ప్రాణం కలిగివుండే భావన.

ఉదాహరణ : నటులు తమ అభినయంతో నాటకానికి జీవం పోశారు.

పర్యాయపదాలు : సజీవత


ఇతర భాషల్లోకి అనువాదం :

जीवंत या जीता-जागता होने की अवस्था या भाव।

अभिनयकर्ताओं ने अपने अभिनय से नाटक में जीवंतता ला दी।
जीवंतता, जीवन्तता, सजीवता

Animation and energy in action or expression.

It was a heavy play and the actors tried in vain to give life to it.
life, liveliness, spirit, sprightliness

चौपाल