అర్థం : గుర్రపు పందాలు మొదలగునవి డబ్బు పెట్టి ఆడేవాళ్ళు
ఉదాహరణ :
ఆమె తన జూదగాడైన కొడుకును ఇంటి నుండి వెళ్ళగొట్టింది.
పర్యాయపదాలు : జూదగాడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Preoccupied with the pursuit of pleasure and especially games of chance.
Led a dissipated life.