పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జొండీగ అనే పదం యొక్క అర్థం.

జొండీగ   నామవాచకం

అర్థం : పశువుల శరీరంపై వుండి వాటి రక్తం తాగి జీవించే ఒక రకమైన ఈగ

ఉదాహరణ : ఎద్దు కడుపు మీద అనేక జొండీగలు కూర్చొని వున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

पशुओं के शरीर से चिपटनेवाली एक प्रकार की मक्खी जो शरीर में लगती और काटती है।

भैंस के पेट पर कई कुकुरौंछियाँ बैठी हुई हैं।
कुकरौंछी, कुकुरमाछी, कुकुरौंछी

అర్థం : ఒక రకమైన పెద్ద ఈగ ఇది పశువులను కుడుతుంది

ఉదాహరణ : గేదే పొట్టపైన ఒక జొండీగ కూర్చొని ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की बड़ी मक्खी जो पशुओं को परेशान करती है।

भैंस के पेट पर एक डाँस बैठा हुआ है।
ईत, डाँस, वनमक्खी

Any of various large flies that annoy livestock.

gadfly

चौपाल