అర్థం : వేరుశనగ చెట్లకు వచ్చే ఒక రోగం
ఉదాహరణ :
టిక్కా మొదలగునవి వ్యాధి నివారణ కోసం రైతులు శనగకాయల మొక్కల మీద రోగ నివారణకు మందులను చల్లుతారు.
పర్యాయపదాలు : టిక్కారోగం, టిక్కావ్యాధి
ఇతర భాషల్లోకి అనువాదం :
मूंगफली के पौधे में लगनेवाला एक रोग।
टिक्का आदि की रोकथाम के लिए किसान मूगफली के पौधों पर रोग नाशक दवाइयों का छिड़काव कर रहा है।