అర్థం : డోలు లాంటి ఒక పురాతన ఆనధ్య వాయిద్యం
ఉదాహరణ :
మృదంగ తాళానికి ఆమె నర్థిస్తుంధి.
పర్యాయపదాలు : మృదంగం
ఇతర భాషల్లోకి అనువాదం :
A musical percussion instrument. Usually consists of a hollow cylinder with a membrane stretched across each end.
drum, membranophone, tympanఅర్థం : ఒక రకమైన పెద్ద డోలు
ఉదాహరణ :
పండుగ సందర్భంగా డోలును వాయిస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A musical percussion instrument. Usually consists of a hollow cylinder with a membrane stretched across each end.
drum, membranophone, tympanఅర్థం : ఒక రకమైన పెద్ద వాయిద్యం రెండు పక్కల వాయించే ఒక వాయిద్యం
ఉదాహరణ :
అతను డోలు వాయిస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A musical percussion instrument. Usually consists of a hollow cylinder with a membrane stretched across each end.
drum, membranophone, tympanఅర్థం : సన్నకర్రలతో వాయించే ఒక వాయిద్యం
ఉదాహరణ :
మొహర్రం పండుగ రోజు పీర్లను డోలు వాయిస్తూ బయటకు తీస్తారు.
పర్యాయపదాలు : డ్రమ్స్
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : డోలక్ లాంటి ఒక వాద్యం
ఉదాహరణ :
అతను డోలక్ బాగా వాయిస్తాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఢమఢమమని శబ్ధం చేసే వాయిద్యం
ఉదాహరణ :
వివాహ సమయంలో స్త్రీలు డోలు వాయించి మంగళ గానం పాడతారు.
పర్యాయపదాలు : భాజా
ఇతర భాషల్లోకి అనువాదం :
A musical percussion instrument. Usually consists of a hollow cylinder with a membrane stretched across each end.
drum, membranophone, tympan