పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తక్కువగు అనే పదం యొక్క అర్థం.

తక్కువగు   క్రియ

అర్థం : ఏదైన వస్తువు తరిగిపోవుడం.

ఉదాహరణ : వర్షాలు లేనందువలన ఆ నదిలో నీళ్ళు తగ్గిపోయాయి.

పర్యాయపదాలు : అల్పమగు, తగ్గిపోవు, స్వల్పమగు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि का लुप्त होते हुए थोड़ा हो जाना।

वर्षा न होने से नदी में पानी कम हो रहा है।
उतरना, कम होना, कमी आना, घटना, न्यून होना

Decrease in size, extent, or range.

The amount of homework decreased towards the end of the semester.
The cabin pressure fell dramatically.
Her weight fell to under a hundred pounds.
His voice fell to a whisper.
decrease, diminish, fall, lessen

అర్థం : పెరగకపోవడం

ఉదాహరణ : పిల్లల తరగతిలో ప్రమాణాలు తగ్గుతున్నాయి.

పర్యాయపదాలు : తగ్గు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अंकित नियत या स्थिर स्तर से नीचे आना।

बच्चे का कक्षा में स्तर उतर रहा है।
अचानक गवैये का स्वर उतर गया।
उतरना

चौपाल