అర్థం : వేరే దారి వెళ్ళడం
ఉదాహరణ :
మాట్లాడుతూ_మాట్లాడుతూ నేను మార్గం తప్పిపోయాను
ఇతర భాషల్లోకి అనువాదం :
Travel across or pass over.
The caravan covered almost 100 miles each day.అర్థం : సరైన చిరునామాకు వెళ్ళకపోవడం
ఉదాహరణ :
త్రోవ ఎప్పుడు తప్పిపోయాం మేము చిరునామాకు వెళ్ళలేదు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక క్రమానికి భంగం వాటిల్లడం
ఉదాహరణ :
కవాతు చేస్తున్న జవానుల క్రమం తప్పిపోయింది
ఇతర భాషల్లోకి అనువాదం :
चलते हुए क्रम का भंग होना।
कवायद कर रहे जवानों का क्रम टूट गया।