అర్థం : అపరాథముతో నిండిన
ఉదాహరణ :
అపరాధపూర్ణతమైన కారణం చేత ఈ మండలంలో కార్య_కలాపాలను నిషేదించారు.
పర్యాయపదాలు : అపచారం, అపరాథపూరితం, అపవాదం, దోషపూరితం, నేరం
ఇతర భాషల్లోకి అనువాదం :
अपराध पूर्ण होने की अवस्था या भाव।
अपराधपूर्णता के कारण इस मंडल के क्रिया-कलापों पर रोक लगा दी गयी है।అర్థం : ఒప్పు కానిది
ఉదాహరణ :
రమా తన తండ్రి నుండి తన క్షమాపణ కోరింది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : న్యాయాన్ని అనుసరించని వాడు
ఉదాహరణ :
అపరాధాన్ని బట్టి దండన వేస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తప్పు మోపబడినటువంటి
ఉదాహరణ :
పోలీసులు ఇద్దరు నేరస్థులను బంధించారు
పర్యాయపదాలు : నేరము
ఇతర భాషల్లోకి అనువాదం :