పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తరిమించు అనే పదం యొక్క అర్థం.

తరిమించు   క్రియ

అర్థం : వున్నచోటనుండి వెళ్ళగొట్టడం

ఉదాహరణ : రైతు కంకుల మీద వున్న పక్షులను పిల్లల చేత తరిమించాడు.

పర్యాయపదాలు : పరిగెత్తించు


ఇతర భాషల్లోకి అనువాదం :

उड़ाने का कार्य दूसरे से कराना।

किसान ने मक्का खा रहे पक्षियों को बच्चों से उड़ावाया।
उड़वाना

అర్థం : తోలేపనిని ఇతరులతో చేయించడం

ఉదాహరణ : గ్రామ నాయకుడు పొలంలో మేస్తున్న గేదెను కూలివానితో తోలించాడు

పర్యాయపదాలు : తోలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

हाँकने का काम दूसरे से कराना।

ठाकुर ने खेत चर रही भैंस को मंगरु से हँकवाया।
हँकवाना, हँकाना

चौपाल