అర్థం : శయన గృహంలో పడకలు సరిగా చూసుకొనేవారు
ఉదాహరణ :
రాజు విశ్రాంతి మందిరం సరిచేయటానికి అనేక మంది తల్పకులను నియమించారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
बिछौना करने या शय्या सजानेवाला नौकर।
राजा के शयनगृह में कई तल्पक उनका बिस्तर ठीक करने में लगे हुए थे।