అర్థం : కల్లు, సారాయి మద్యము మొదలైన మత్తు పదార్ధాలను తీసుకోవడం
ఉదాహరణ :
పండుగ రోజు కూడా అతడు తాగుతున్నాడు
పర్యాయపదాలు : పానము చేయు, సేవించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
ఉదాహరణ :
ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
పర్యాయపదాలు : గ్రహించు, తీసుకొను, స్వీకరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తాగడానికి ఇవ్వడం
ఉదాహరణ :
నా భర్త చలివేంద్రం లోని నీళ్ళు తాగుతున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :