అర్థం : ముత్తాత భార్య
ఉదాహరణ :
మా ముత్తవ్వ మా ముత్తాత కంటే ముందే స్వర్గస్థురాలైంది.
పర్యాయపదాలు : ముత్తవ్వ
ఇతర భాషల్లోకి అనువాదం :
परनाना की पत्नी।
मेरी परनानी मेरे परनाना से पहले ही स्वर्ग सिधार गयी थीं।A mother of your grandparent.
great grandmother