పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తాత్కాలికమైన అనే పదం యొక్క అర్థం.

తాత్కాలికమైన   విశేషణం

అర్థం : కొంత సమయం మాత్రమే ఉండేది

ఉదాహరణ : అతను తాత్కాలికమైన ఉపన్యాస పోటీలో పాల్గొన్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

तत्काल या तुरन्त का।

उसने तात्कालिक भाषण प्रतियोगिता में भाग लिया।
तत्कालिक, तात्कालिक

Immediately before or after as in a chain of cause and effect.

The immediate result.
The immediate cause of the trouble.
immediate

అర్థం : నిత్యం ఉండలేనిది

ఉదాహరణ : తాత్కాలికమైన పరిస్థితులు ఈ రోజుల్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంది


ఇతర భాషల్లోకి అనువాదం :

उस समय का।

तात्कालिक परिस्थितियाँ आज की परिस्थितियों से बहुत भिन्न थीं।
तत्कालिक, तात्कालिक

At a specific prior time.

The then president.
then

అర్థం : కొద్ది రోజులు మాత్రమే ఆపదవిలో ఉండు వారు.

ఉదాహరణ : శ్యామ్ ఇప్పుడు తాత్కాలిక యజమానిగానున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कर्मचारी के कुछ दिनों के लिए कहीं चले जाने पर उसकी जगह काम करने वाला।

श्याम अभी स्थानापन्न कर्मचारी के रूप में कार्यरत है।
एवज़ी, एवजी, कार्यकारी, कार्यवाहक, स्थानापन्न

అర్థం : కొద్దిరోజులు మాత్రమే ఉండేది

ఉదాహరణ : జీవితంలో సుఖం కొద్ది కాలమే ఉంటుంది.

పర్యాయపదాలు : అల్పకాలికమైన, అస్థిరమైన, కొద్ది కాలమైన, క్షణికమైన, శాశ్వతముకాని, స్వల్పకాలికమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

चौपाल