అర్థం : కొలనులో పుష్పించే పువ్వు.
ఉదాహరణ :
పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.
పర్యాయపదాలు : అంబుజం, అంబురుహం, అరవిందం, ఇందీవరం, ఉదజం, కంజాతం, కమలం, కుముదం, పంకజం, సారంగం
ఇతర భాషల్లోకి అనువాదం :
जल में उत्पन्न होने वाला एक पौधा जो अपने सुन्दर फूलों के लिए प्रसिद्ध है।
बच्चे खेल-खेल में सरोवर से कमल उखाड़ रहे हैं।అర్థం : దేవుళ్లకు పెట్టే అత్యంత పెద్ద పువ్వు
ఉదాహరణ :
సరోవరంలో దేవతాపుష్ప వస్తువులను పెకలించవద్దు.
పర్యాయపదాలు : దేవతాపుష్పం, దేవతార్పితవస్తువు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी देवता आदि पर चढ़े हुए फूल, पत्ते आदि।
झील में निर्माल्य न फेंकें।