పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తాయెత్తు అనే పదం యొక్క అర్థం.

తాయెత్తు   నామవాచకం

అర్థం : రోగం లేదా దెయ్యాలను దూరం చేయడానికి మెడలో లేదా చేతికి కట్టి మంత్రించే ముడివేసిన దారం

ఉదాహరణ : రామానంద్ గారు తాయత్తు కడుతారు.

పర్యాయపదాలు : తావీజు, రక్షరేకు


ఇతర భాషల్లోకి అనువాదం :

मंत्र पढ़कर गाँठ लगाया हुआ वह धागा जो रोग या प्रेतबाधा दूर करने के लिए गले या हाथ में बाँधते हैं।

रामानंदजी गंडा पहनते हैं।
गंडा, गण्डा

అర్థం : మంత్ర, తంత్రాలను లోపల రాసి మడిచినది విపత్తులలో రక్షణ కొరకు ధరించేది

ఉదాహరణ : తాయెత్తు ధరించడం వల్ల విపత్తులనుండి రక్షించబడవచ్చు అని ఎక్కువ మంది ప్రజల విశ్వాసం.

పర్యాయపదాలు : అంగరక్ష, అంత్రం, రక్ష


ఇతర భాషల్లోకి అనువాదం :

वह मंत्र,यंत्र आदि जो लिखकर और जन्तर में भरकर विपत्ति आदि से रक्षा के लिए पहना जाता है।

कई लोगों का मानना है कि गंडा तावीज़ पहनकर विपत्तियों से बचा जा सकता है।
गंडा तावीज़

चौपाल