అర్థం : తాళముకున్నటువంటి రంధ్రం
ఉదాహరణ :
అతను తాళాన్ని తీయడానికి తాళపు రంధ్రంలో తాళం చెవిని పెడుతున్నాడు.
పర్యాయపదాలు : తాళంతూటు, తాళంబొక్క, తాళరంధ్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
ताले में बना वह छेद जिसमें चाबी लगाकर ताले को खोला या बंद किया जाता है।
वह ताला खोलने के लिए कुंजी खाँचे में कुंजी डाल रहा था।The hole where a key is inserted.
keyhole