అర్థం : ఎక్కువగా తినే వ్యక్తి
ఉదాహరణ :
సమానంద్ చాలా పెద్ద తిండిపోతు, అతడు ఒకేసారి మొత్తం తినేస్తాడు.
పర్యాయపదాలు : భీముడు, భోజనప్రియుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who is devoted to eating and drinking to excess.
glutton, gourmand, gourmandizer, trenchermanఅర్థం : తినే వ్యసనముగల
ఉదాహరణ :
తినడానికి ఇంత సమాయాన్ని కేటాయించడం మీలాంటి తిండిపోతు వ్యక్తికే సంభవము.
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे स्वादिष्ट चीज़ खाने का व्यसन हो।
खाने के पीछे इतना समय देना आप जैसे चटोरे व्यक्ति के लिए ही संभव है।Given to excess in consumption of especially food or drink.
Over-fed women and their gluttonous husbands.