పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తూచని అనే పదం యొక్క అర్థం.

తూచని   విశేషణం

అర్థం : ఎంత మోతాదులో ఉన్నాయో లెక్కించని

ఉదాహరణ : ఆమె తూచని కూరగాయలను అమ్మకానికి పెట్టింది

పర్యాయపదాలు : తూకం వేయని


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना तोला हुआ या जिसे तौला न गया हो।

उसने अनतुली सब्ज़ियों की बोली लगाई।
अनजोखा, अनतुला, अनतोला, अनतौला

అర్థం : బరువు తూచకుండా

ఉదాహరణ : ఆమె బిక్షగాని జోలెలో తూకంవేయకుండా కొంత ధాన్యాన్ని వేసింది

పర్యాయపదాలు : కొలతవేయని, తూకంవేయని


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना तौला हुआ।

उसने भिखारी की झोली में अतुलित अनाज डाल दिया।
अतुलित

Eminent beyond or above comparison.

Matchless beauty.
The team's nonpareil center fielder.
She's one girl in a million.
The one and only Muhammad Ali.
A peerless scholar.
Infamy unmatched in the Western world.
Wrote with unmatchable clarity.
Unrivaled mastery of her art.
matchless, nonpareil, one, one and only, peerless, unmatchable, unmatched, unrivaled, unrivalled

चौपाल