పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తూటా అనే పదం యొక్క అర్థం.

తూటా   నామవాచకం

అర్థం : మందమాటి కాగితముతో తయారైన గొట్టము ఇందులో గోలీ, గుండు, పేలుడు పదార్థము ఉంటుంది.

ఉదాహరణ : సిపాయి శత్రువులను కాల్చడానికి తుపాకిలో తూటాలను నింపాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

मोटे कागज की बनी नली जिसमें गोली,छर्रा तथा बारूद भरी रहती है।

सिपाही फायर करने के लिए राइफल में कारतूस भर रहा है।
कारतूस, टोटा

Ammunition consisting of a cylindrical casing containing an explosive charge and a bullet. Fired from a rifle or handgun.

cartridge

అర్థం : తుపాకీ గుండు

ఉదాహరణ : అతను పక్షులను చంపడానికి తుపాకీలో తూటా నింపాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

सीसे, बारूद आदि की ढली हुई गोली जो बंदूक में भरकर चलाई जाती है।

उसने चिड़िया मारने के लिए बंदूक में गोली भरी।
गोली

A projectile that is fired from a gun.

bullet, slug

चौपाल