పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తూలించు అనే పదం యొక్క అర్థం.

తూలించు   క్రియ

అర్థం : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం

ఉదాహరణ : మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు

పర్యాయపదాలు : ఊగించు, ఊపించు, కదిలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

हिलाने का काम दूसरे से कराना।

आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।
डुलवाना, डोलवाना, हिलवाना, हिलवाना-डुलवाना, हिलवाना-डोलवाना

అర్థం : ఒక పని నుండి దూరం చేయడం

ఉదాహరణ : మునుపటి సారి వారిని పోలీసు పని నుండి తీసివేశారు

పర్యాయపదాలు : అపకర్షించు, ఎడయించు, ఎడలించు, ఎత్తివేయు, ఓసరించు, కడవపెట్టు, చీలితపెట్టు, తీసివేయు, తొలగించు, నిరసించు, రద్దుచేయు, విదుల్చు, వెడలించు, వేరుచేయు, సడలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

साफ़ बच जाना या निकल जाना।

पिछली बार वे पुलिस की कार्रवाई से बच निकले थे।
बच निकलना

चौपाल