పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తూలు అనే పదం యొక్క అర్థం.

తూలు   నామవాచకం

అర్థం : కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకునే క్రియ

ఉదాహరణ : అతను కుర్చీలో కూర్చోని కునికిపాటు తీస్తున్నాడు.

పర్యాయపదాలు : కునికిపడు, కునికిపాటు, కునుకు, తూగు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह नींद जो पलकें गिरने से आरंभ होती है और कुछ ही क्षणों बाद पलकें खुल जाने के कारण टूट जाती है।

वह कुर्सी पर बैठे-बैठे झपकी ले रहा था।
मैं ऊँघाई के कारण व्याख्यान सुन नहीं पाई।
उँघाई, उँघाना, उँघास, उंघाई, उंघाना, उंघास, ऊँघ, ऊँघन, ऊँघना, ऊँघाई, ऊंघन, ऊंघना, ऊंघाई, झपक, झपकी, झाँपी, हलकी नींद

అర్థం : ఆధికచలి వలన శరీరంలో వచ్చేది

ఉదాహరణ : మలేరియకి కారణమైన శరీరంలో అత్యధికంగా వణుకు వస్తుంది.

పర్యాయపదాలు : అదురు, ఊటాడు, కంపించు, కరువటిల్లు, జలదరించు, దడ, ప్రకంపం, బెగడు, వణుకు, సంచలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर की कांपने की क्रिया, दशा या भाव।

मलेरिया के कारण शरीर में अत्यधिक कंपन हो रहा है।
भूकंप क्षेत्र के बाहर भी दूर-दूर तक कंपन महसूस किया गया।
कँपकँपाहट, कँपकँपी, कंपन, कम्पन, थरथराहट, थरथरी, सिहरन

The act of vibrating.

quiver, quivering, vibration

తూలు   క్రియ

అర్థం : ఆత్మవిస్వాసం స్థిరంగా లేకపోవడం

ఉదాహరణ : కొన్ని సమయాల్లో పిల్లల్లో ఆత్మవిశ్వాసం తూలుతూవుంటుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

विश्वास आदि भावों का स्थिर न रहना।

कुछ स्थितियों में बालकों का आत्मविश्वास डगमगाता है।
डगना, डगमगाना, डिगना, लड़खड़ाना

అర్థం : ఉత్సాహంతో అటు-ఇటు పడటం

ఉదాహరణ : పిల్లవాడు మత్తులో ఊగుతున్నాడు, తాగుబోతు మత్తులో తూలుతున్నాడు.

పర్యాయపదాలు : ఊగు, తూగు, నాట్యంచేయు, నృత్యంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

मस्ती या नशे में सिर और धड़ को आगे-पीछे और इधर-उधर हिलाना।

बच्चे मस्ती में झूम रहे हैं।
शराबी नशे में झूम रहा है।
झूँमना, झूमना, लहराना

Move or sway in a rising and falling or wavelike pattern.

The line on the monitor vacillated.
fluctuate, vacillate, waver

అర్థం : మత్తు మొదలైనవాటివల్ల నిలబడలేకపోవడం కారణంగా అటు ఇటు ఊగడం

ఉదాహరణ : తాగుబోతు తూలుతున్నాడు

పర్యాయపదాలు : చంచలించు, తూగాడు, తొట్రుపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

भली-भाँति चल न सकने या खड़े न रह सकने के कारण कभी इस ओर तो कभी उस ओर झुकना।

शराबी डगमगा रहा है।
अलुटना, उखटना, डगडोलना, डगना, डगमगाना, लड़खड़ाना

Walk as if unable to control one's movements.

The drunken man staggered into the room.
careen, keel, lurch, reel, stagger, swag

चौपाल