పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తెర అనే పదం యొక్క అర్థం.

తెర   నామవాచకం

అర్థం : లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే గుడ్డ

ఉదాహరణ : ఆ ఇంటి తలుపుకు చిరిగిన ముసుగు వ్రేలాడుతూ ఉంది.

పర్యాయపదాలు : పరదా, ముసుగు, ముసుగు గుడ్డ


ఇతర భాషల్లోకి అనువాదం :

आड़ करने के लिए लटकाया हुआ कपड़ा आदि।

उसके दरवाजे पर एक जीर्ण पर्दा लटक रहा था।
अपटी, अवगुंठिका, अवगुण्ठिका, जवनिका, तिरस्करिणी, पटल, परदा, पर्दा, हिजाब

Hanging cloth used as a blind (especially for a window).

curtain, drape, drapery, mantle, pall

అర్థం : ఏదైనా ఒక వస్తువు కనిపించకుండా వేసేటటువంటి వస్త్రము

ఉదాహరణ : ఒక గదిలోని కర్ర కట్టిన తెర నాలుగు భాగాలుగా చేయబడింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

आड़ करनेवाली कोई वस्तु।

एक कमरे को लकड़ी के बने जालीदार पर्दों से चार भागों में विभाजित किया गया है।
परदा, पर्दा

అర్థం : చీర, మొదలైన వాటితో తల నుండి ముఖాన్ని కనిపించకుండా వేసుకొనేది

ఉదాహరణ : స్త్రీలు కొత్త పెళ్లి కూతురిని తన ముసుగునెత్తి చూస్తున్నారు.

పర్యాయపదాలు : పరద, ముసుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

साड़ी, ओढ़नी या चादर का वह भाग जिसे लज्जाशील स्त्रियाँ सिर के ऊपर से मुख पर झुलाए रहती हैं।

स्त्रियाँ नई दुल्हन को उसका घूँघट उठा कर देख रही हैं।
अवगुंठन, अवगुंठिका, अवगुण्ठन, अवगुण्ठिका, घूँघट, घूंघट

A garment that covers the head and face.

head covering, veil

चौपाल