పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తెలివైన అనే పదం యొక్క అర్థం.

తెలివైన   విశేషణం

అర్థం : వివేచనతో నిండిన.

ఉదాహరణ : మోహన్ గురువు అడిగిన ప్రశ్నలకు వివేచనపూర్వకమైన సమాధానాలు ఇచ్చి అందరిని ఆశ్ఛర్యపరిచినాడు.

పర్యాయపదాలు : చురుకైన, యుక్తపూరకమైన, వివేకమైన, వివేచనపూర్వకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो तर्क से भरा हुआ हो।

मोहन जैसे भोंदू व्यक्ति ने गुरुजी के प्रश्नों का तर्कपूर्ण उत्तर देकर सबको अचंभित कर दिया।
तर्कपूर्ण, तर्कयुक्त, तर्कसंगत, युक्तिपूर्ण, युक्तियुक्त

Logically valid.

A sound argument.
reasoned, sound, well-grounded

అర్థం : స్మరణ శక్తి ఎక్కువగా వున్నటువంటి

ఉదాహరణ : ఈ తెలివైన బాలుడు విద్యాలయానికి గౌరవం.

పర్యాయపదాలు : మేధావి


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी स्मरण-शक्ति तीव्र हो।

वह जहीन बालक विद्यालय का गौरव था।
जहीन, ज़हीन

Mentally nimble and resourceful.

Quick-witted debater.
Saved an embarrassing situation with quick-witted tact.
quick-witted

అర్థం : బుద్దిబలంగల

ఉదాహరణ : సమాజానికి ఒక కొత్త దిశను ఇవ్వడంలో తెలివైన వ్యక్తుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది.

పర్యాయపదాలు : జ్ఞానముకలిగిన, ప్రతిభావంతమైన, మేధావి, విజ్ఞానవంతుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जो केवल बुद्धिबल से जीविका उपार्जन करता हो।

समाज को एक नई दिशा देने में बुद्धिजीवी व्यक्तियों का बहुत बड़ा हाथ होता है।
बुद्धिजीवी

అర్థం : ఆచరణలో సమర్థత కలిగిన స్థితి

ఉదాహరణ : తెలివైన వారు అందరి మన్ననలనూ పొంది తమ పనులను చక్కదిద్దుకుంటారు

పర్యాయపదాలు : ప్రపంచ జ్ఞానంగల, వివేకవంతమైన, వ్యవహార కుశలతగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो व्यवहार करने में कुशल हो या अच्छा बरताव करनेवाला।

व्यवहार कुशल लोग सबको प्रसन्न रखते हुए अपना काम निकाल लेते हैं।
दुनियाँदार, दुनियादार, व्यवहार कुशल, व्यवहारशील, व्यवहारिक, व्यवहारी, व्यावहारिक

Experienced in and wise to the ways of the world.

worldly-wise

అర్థం : మంచి నైపుణ్యము కల్గిన.

ఉదాహరణ : ఈ పని చేయుటకు తగిన వ్యక్తి కావలెను.

పర్యాయపదాలు : అనువైన, తగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो कोई काम करने के लिए योग्य या उपयुक्त हो।

इस काम को करने के लिए सोहन जैसे सुपात्र व्यक्ति की आवश्यकता है।
अच्छा पात्र, सत्पात्र, सुपात्र

चौपाल