సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
ఉదాహరణ : కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
పర్యాయపదాలు : గెంటించు, తప్పించు, తీసివేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
हटाने का काम दूसरे से कराना।
అర్థం : అసలు స్థానంలో ఉంచకపోవడం
ఉదాహరణ : అతడు మోహన్ చెయ్యి ఒకదానిని తీసేశాడు
పర్యాయపదాలు : తీసేయు, తొలచివేయు, లేకుండాచేయు, వేరుచేయి
कसकर मारना।
ఆప్ స్థాపించండి