పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తోబుట్టువు అనే పదం యొక్క అర్థం.

తోబుట్టువు   నామవాచకం

అర్థం : తోడు పుట్టినవాడు

ఉదాహరణ : శ్యాం నాకు సొంత అన్న

పర్యాయపదాలు : అగ్రజుడు, భ్రాత, సహోదరుడు, సొంతఅన్న, సోదరుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक ही माता-पिता से उत्पन्न पुरुष।

श्याम मेरा सगा भाई है।
खास भाई, बीरन, भइया, भाई, सगा भाई, सहोदर, सहोदर भ्राता, सोदर

A male with the same parents as someone else.

My brother still lives with our parents.
blood brother, brother

అర్థం : నాతో పాటు పుట్టిన అమ్మాయి

ఉదాహరణ : రాధా నా తోబుట్టువు.

పర్యాయపదాలు : అనంతరజ, అనుజ, అనుజాత, అవరజ, ఆడుతోడు, చెలియలు, చెల్లె, జామి, భగిని, యవియసి, యాము, సొంత చెల్లి, సొంత చెల్లెలు, సొంత సహోదరి, స్వస


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के विचार से उसके माता-पिता की कन्या।

राधा मेरी सगी बहन है।
बहन, बहिन, सगर्भा, सगी बहन, सगी बहिन, सहोदरा, सोदरा

A female person who has the same parents as another person.

My sister married a musician.
sis, sister

అర్థం : అన్నదమ్ముల పిల్లలు

ఉదాహరణ : శ్యామ్ నా చిన్నాన్న కొడుకు మరియు నా సోదరుడు.

పర్యాయపదాలు : ఏకోదరుడు, తోబుట్టినవాడు, బ్రాత, సగర్భుడు, సజన్ముడు, సజాతువు, సహజనుడు, సహోదరుడు, సోదరుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक ही माता-पिता से उत्पन्न या किसी वंश की किसी पीढ़ी के व्यक्ति के लिए मातृ या पितृकुल की उसी पीढ़ी का दूसरा व्यक्ति या जिसे धर्म, समाज, कानून आदि के आधार पर भाई का दर्जा मिला हो।

श्याम मेरा चचेरा भाई है।
दहर, भइया, भाई, भ्राता

A male with the same parents as someone else.

My brother still lives with our parents.
blood brother, brother

అర్థం : చెల్లెలు లేక అక్క.

ఉదాహరణ : మా చిన్నాన కూతురు చాలా మృదు స్వభావం కలది

పర్యాయపదాలు : అనంతరజ, అనుజ, అనుజాత, అవరజ, ఆడుతోడు, చెలియలు, చెల్లి, చెల్లె, చెల్లెలు, జామి, భగిని, యవియసి, యాము, సహోదరి, స్వస


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के विचार से उसकी माता की कन्या या चाची, मामी, फुआ आदि की लड़की या वह जिसे धर्म, समाज, कानून आदि के आधार पर बहन का दर्जा मिला हो।

मेरी चचेरी बहन बहुत ही मृदु स्वभाव की है।
बहन, बहना, बहिन, बहिनी, भगनी, भगिनी, स्वसा

A female person who has the same parents as another person.

My sister married a musician.
sis, sister

चौपाल