పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తోరణం అనే పదం యొక్క అర్థం.

తోరణం   నామవాచకం

అర్థం : పూలు, ఆకులు గుమ్మం ముందు కట్టడం

ఉదాహరణ : ఆమె ప్రధాన ద్వారం వద్ద తోరణాలను కట్టింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

उत्सवों के अवसर पर द्वार पर लगाने के फूल, सूत, रेशम आदि के बने हुए झब्बेदार बंदनवार।

उसने मुख्य दरवाजे पर फुलेहरा लटका दिया।
फुलहरा, फुलेहरा

అర్థం : శుభకార్యాలకు తలుపులకు అలంకరించే పూలు

ఉదాహరణ : తలుపులమీద అందమైన తోరణాలను అలంకరించారు.

పర్యాయపదాలు : బంధనమాల


ఇతర భాషల్లోకి అనువాదం :

मंगल अवसरों पर द्वार आदि पर बाँधने के लिए फूल,पत्ते,दूब आदि की बनी हुई माला।

दरवाजे पर सुंदर तोरण लटक रहा है।
तोरण, बंदनवार, बन्दनवार, वंदनवार, वन्दनवार

चौपाल