పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తోలుతిత్తి అనే పదం యొక్క అర్థం.

తోలుతిత్తి   నామవాచకం

అర్థం : నెయ్యి, నూనె మొదలైనవి ఉంచుకోవడానికి చర్మంతో తయారు చేసిన తిత్తి ఆకారం లాంటిది

ఉదాహరణ : ఈ రోజుల్లో కూడా కొంత గ్రామీణా స్త్రీలు నెయ్యి, నూనె, మొదలైనవి తోలు సిద్దెలో ఉంచుతున్నారు.

పర్యాయపదాలు : తోలుసిద్దె


ఇతర భాషల్లోకి అనువాదం :

घी, तेल आदि रखने का चमड़े का बना हुआ घड़े के आकार का पात्र।

आज भी कुछ ग्रामीण महिलाएँ घी,तेल आदि कुप्पे में रखती हैं।
कुप्पा

అర్థం : చర్మంతో తయారుచేసిన నీరు సంచి

ఉదాహరణ : బాటసారి తోలు తిత్తిలో నీళ్ళు నింపుతున్నాడు.

పర్యాయపదాలు : నీటిసంచి


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी भरने की चमड़े की बड़ी मशक।

राहगीर पखाल में पानी भर रहा है।
पखाल

चौपाल