అర్థం : థాయీ భాషకు సంబంధించినది
ఉదాహరణ :
మేమందరం ఒక థాయీ సినిమాను చూశాం.
అర్థం : ధాయ్ లాండ్ లో నివసించేవాడు
ఉదాహరణ :
ఈ హోటల్ కేవలం థాయ్ లాండ్ ప్రజలకోసమే.
పర్యాయపదాలు : థాయీలాండీ
ఇతర భాషల్లోకి అనువాదం :